HomeTelugu Trendingబోల్డ్ పాత్రలో కనిపించనున్న ఈషా రెబ్బా

బోల్డ్ పాత్రలో కనిపించనున్న ఈషా రెబ్బా

9 12
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా బోల్డ్ కిక్ ఇచ్చేందుకు రెడీ అయింది. నేటితరం ఆడియన్స్‌ని ఆకర్షించేలా ప్లాన్ వేసింది ఈ బ్యూటీ. మత్తెక్కించే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. హిందీలో కియారా అద్వానీ లీడ్ రోల్‌లో నటించిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ తెలుగు వర్షన్‌తో ఈషా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే సెట్స్ పైకి వచ్చిన ఈ మూవీ అతిత్వరలో ఓటీటీలో విడుదల కానుంది.

‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ హిందీ వర్షన్‌లో స్వయంతృప్తి పొందే గృహిణిగా నటించి కియారా అద్వానీ సెన్సేషన్ మారిన సంగతి తెలిసిందే. ఆమె పోషించిన ఈ పాత్ర దేశవ్యాప్తంగా ఉన్న యూత్ ఆడియన్స్‌ని ఆకర్షించింది. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తెలుగు రీమేక్‌లో అదే స్వయంతృప్తి పొందే మహిళగా ఈషా నటిస్తుండటం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. భ‌ర్త ద్వారా శృంగారంలో సంతృప్తి చెంద‌ని ఓ గృహిణి పాత్ర‌లో ఈషా రెబ్బా కనిపించనుంది.ఇక కథ డిమాండ్ చేస్తే అందాల ఆరబోతకు, రొమాంటిక్ సీన్స్‌లో నటించడానికి సిద్దమే అని ప్రకటించిన ఈ బ్యూటీ.. ‘లస్ట్ స్టోరీస్’లో ఎలా నటిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu