HomeTelugu Trendingతమిళంలో బిజీ అవుతున్న అక్షర

తమిళంలో బిజీ అవుతున్న అక్షర

2 25ఇటీవల మన్మధుడు 2 సినిమాలో నటించిన అక్షర గౌడ ఆ తర్వాత మరో సినిమా చేసినట్టుగా కనిపించడంలేదు.. ఈమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అని చెప్పడం కంటే తక్కువ సినిమాలు చేసిందని చెప్పాలి. కన్నడంలో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న అక్షరకు ఇప్పుడు తమిళంలో వరుస అవకాశాలు వస్తున్నాయట. తమిళ చిత్రాలతో బిజీగా ఉంది అక్షర గౌడ. సినిమా అవకాశాలు వచ్చినా రాకున్నా ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో తనకంటూ అవకాశాలను సృష్టించుకుంటూ దూసుకుపోతున్నది. స్విమ్మింగ్ పూల్లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు కుర్రకారుని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu