HomeTelugu Trendingఫ్యాంట్‌ జారిపోతున్న ఇషా గుప్తా ఫొటో‌.. నెటిజన్ల కామెంట్స్‌

ఫ్యాంట్‌ జారిపోతున్న ఇషా గుప్తా ఫొటో‌.. నెటిజన్ల కామెంట్స్‌

1 18

కరోనా విజృంభిస్తున్న నేపద్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఈ నేపద్యంలో రోజువారి కూలీలు ఆకలి బాధలు ఎదుర్కొంటున్నారు. అయితే బలిసినమ్మ తిన్నది అరగక కొట్టుకుంటున్నట్లు .. కొంతమంది సెలెబ్రెటీలు ఇంట్లో ఏం చేయాలో తెలియక.. సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌కి తమ అందాలతో వినోదాన్ని పంచుతున్నారు. కొంతమంది హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లు రకరకాల పోస్టులతో అభిమానుల్లో మరింత ఇమేజ్‌ పెంచుకునేందుకు తెగ ట్రై చేసేస్తున్నారు. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే ముంబై భామ ఇషా గుప్తా తాజాగా ఈషా తన ఇన్‌స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో అందాలను ఆరబోస్తూ.. ప్యాంట్ బటన్స్ తీసేసి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోపై కొంటె కుర్రాళ్ళు , రసిక రాజాలు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ‘నిన్ను చూస్తే కరోనా పారిపోతుంది.’ “నువ్వు క్వినోవా నేను బనానా” కొందరు ‘కలర్ ఫోటో కావాలని’ కొందరు ఇలారకరకాల కామెంట్లు పెడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu