HomeTelugu Trending'ఎఫ్‌3' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘ఎఫ్‌3’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

F3 Release Date

ఈ రోజుల పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎఫ్‌3 యూనిట్ కూడా తాజాగా విడుదల తేదీని ప్రకటించింది. ఆగష్టు 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వస్తున్న ఈ సినిమాలో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఎఫ్3. ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరలో సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్లాలని యోచిస్తున్నారు. త‌మ‌న్నా, మెహ‌రీన్‌ లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. 2019లో వచ్చిన ఎఫ్‌2 సీక్వెల్‌ ఈ చిత్రం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu