HomeTelugu Trending'గేమ్ ఆన్' టీజర్‌

‘గేమ్ ఆన్’ టీజర్‌

GAME ON TEASER

టాలీవుడ్‌లో గీతానంద్ ‘గేమ్ ఆన్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. కస్తూరి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, దయానంద్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

ఈ కథ అంతా కూడా సైకలాజికల్ గేమ్ చుట్టూ తిరుగుతుందనే విషయం టీజర్ ను బట్టి అర్థమవుతోంది. యాక్షన్ .. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేపుతోంది. అశ్విన్ – అర్జున్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, అభిషేక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను సమకూర్చాడు.

”90ML’ ఫేం నేహా సోలంకి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆదిత్య మీనన్, మధుబాల కీలకమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu