HomeTelugu Trending'గని' షూటింగ్‌ అడుగుపెట్టిన వరుణ్‌ తేజ్‌

‘గని’ షూటింగ్‌ అడుగుపెట్టిన వరుణ్‌ తేజ్‌

Gani Movie Update
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను అలరించింది. అయితే వరుణ్ ఈ సినిమా షూటింగ్ కొనసాగించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ మరియు హీరో నవీన్ చంద్ర పాల్గొంటున్న ఈ బాక్సింగ్ ఎపిసోడ్లను దిలీప్ సుబ్బారాయణ్ పర్యవేక్షిస్తున్నారని సమాచారం.

బాలీవుడ్ హీరోయిన్‌ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ‘గని’ చిత్రాన్ని జులై 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu