HomeTelugu Trendingట్రెడిషనల్‌ లుక్‌లో సిగ్గు ఒలకబోస్తున్న హాట్‌ బ్యూటీ!

ట్రెడిషనల్‌ లుక్‌లో సిగ్గు ఒలకబోస్తున్న హాట్‌ బ్యూటీ!

Untitled 1

బాలీవుడ్‌ బ్యూటీ సన్నీ లియోన్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తరచుగా తన అప్డేట్స్‌ని షేర్‌ చేస్తూ.. వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ అమ్మడు చీర కట్టు ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం వీడియో వైరల్‌ అవుతోంది.

సన్నీ లియోన్‌ పెళ్లి కూతురులా.. తెల్లటి చీరలో, జడలో మల్లెపూలు ధరించి చేతికి గాజులు, సాంప్రదాయ నగలు ధరించి సన్నీ లియోన్‌ ఫోటోలకు ఫోజ్ ఇచ్చి నెటిజన్లను ఆకట్టుకుటుంది. ఈ వీడియోలో పద్దతిగా చీర కట్టుతో సన్నీని చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఫస్ట్‌ నైట్‌ తరహాలో సన్నీ లియోన్‌ రెడీ అవ్వడంతో పాటు, అలాగే సిగ్గు పడుతోందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. సన్నీ లియోన్ ఇప్పుడు మీరు ఫస్ట్‌ నైట్‌ కి రెడీ అయ్యారా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ వీడియో లో సన్నీ లియోన్‌ ను ఇంత సాంప్రదాయంగా చూసి చాలా చక్కగా ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

Recent Articles English

Gallery

Recent Articles Telugu