HomeTelugu Trending'సీటీమార్‌' టీజర్‌

‘సీటీమార్‌’ టీజర్‌

Seetimaar movie Teaserటాలీవుడ్‌ యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన తాజా చిత్రం ‘సీటీమార్’. సంపత్‌ నంది డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ టీజర్‌ తాజాగా విడుదలైంది. ఆయ‌న చేస్తోన్న ఫైటింగులు ప్రేక్ష‌కుల‌తో ‘సీటీమార్’ అనిపించేలా ఉన్నాయి. గోపీచంద్ సీటీ వేయ‌డంతో ఈ టీజ‌ర్ ముగుస్తుంది. క‌బ‌డ్డీ ఆట నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త‌మ‌న్నా, దిగంగన సూర్యవంశి, భూమిక, రావు రమేశ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఆర్జీవీ బ్యూటీ అప్స‌ర రాణి ఈ సినిమా ఐటమ్‌ సాంగ్‌ చేయనుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu