HomeTelugu Trending'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్' నుంచి 'గుచ్చే గులాబీ' సాంగ్‌

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్’ నుంచి ‘గుచ్చే గులాబీ’ సాంగ్‌

Guche Gulabi Lyrical from M
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్’. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌.. జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతుంది. కాగా ప్రేమికుల రోజు కానుకగా మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుంద‌ర్ ట్యూన్ చేసిన రొమాంటిక్ సాంగ్‌ ‘గుచ్చే గులాబీలాగా’ పాట‌ విడుద‌ల అయింది. ఈ పాట‌కు అనంత శ్రీరామ్, శ్రీమ‌ణి లిరిక్స్ అందించ‌గా, అర్మాన్ మాలిక్ ఆల‌పించారు. జూన్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu