HomeTelugu Trendingహ్యాపీ బ‌ర్త్‌డే హన్సికా..

హ్యాపీ బ‌ర్త్‌డే హన్సికా..

Happy Birthday Hansika
టాలీవుడ్‌లో దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ హ‌న్సికా మోత్వానీ. ప‌దిహేనేళ్ల ప్రాయంలోనే హీరోయిన్ గా క‌నిపించినీ ఈ బ్యూటీ ఉత్త‌మ‌న‌టిగా అవార్డు అందుకుంది. నేటితో 29వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది ఈ బ్యూటీ. ఈ సంద‌ర్భంగా హ‌న్సికకు కోస్టార్స్, స్నేహితులు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో సినిమాలు చేసింది హన్సికా.

గతేడాది తెలుగులో సందీప్ కిష‌న్ తో ‘తెనాలి రామ‌కృష్ణ’ సినిమాలో నటించింది హ‌న్సికా. ప్ర‌స్తుతం రెండు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. ‌క్వారంటైన్ టైంలో త్రోబ్యాక్ వెకేష‌న్ ఫొటోలు, సెల్ఫీలు షేర్ చేసిన విష‌యం తెలిసిందే. హన్సికా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu