HomeTelugu Trendingహ్యాపీ బర్త్‌డే పూజా హెగ్డే

హ్యాపీ బర్త్‌డే పూజా హెగ్డే

3 13

ఇవాళ టాలీవుడ్ ముద్దుగుమ్మ పూజా హెగ్డే పుట్టినరోజు. గద్దలకొండ గణేష్ చిత్రంతో హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ తాజాగా అలవైకుంఠపురంలో అల్లు అర్జున పక్కన నటించింది. పూజాహెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అలవైకుంఠపురం సినిమాలోంచి పూజా హెగ్డే పోస్టర్‌ను విడుదల చేశారు. బాక్సింగ్ గ్లౌజులతో ఎవరికో పంచ్ వేస్తున్నట్టుగా ఉంది. కష్టపడే తత్వం, అందం, టాలెంట్ ఉన్న పూజా హెగ్డేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ ఏడాది మొత్తం మీకు విజయాలు కలగాలని చిత్రబృందం కోరుకుంటున్నామంటూ పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాతో పాటు మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీలోనూ ఓ ఐటమ్‌ సాంగ్‌లో పూజా కనిపించనుంది. మరో సినిమాలో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu