HomeTelugu Newsహీరోగా హర్భజన్‌ సింగ్‌ ఎంట్రీ..

హీరోగా హర్భజన్‌ సింగ్‌ ఎంట్రీ..

11 8
టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సరికొత్త అవతారం ఎత్తుతున్నాడు. ఈ పంజాబ్ యోధుడు ఇప్పుడు సినీ హీరోగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నాడు. హర్భజన్ హీరోగా తమిళంలో ఫ్రెండ్షిప్ అనే చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలంకకు చెందిన లోస్లియా మరియనేసన్ ఈ చిత్రంలో హీరోయిన్. జేపీఆర్, స్టాలిన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య ద్వయం దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమాను హిందీ, తెలుగు, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu