HomeTelugu Trendingనటి శ్రీలక్ష్మిని ఇమిటేట్‌ చేసిన హరితేజ!

నటి శ్రీలక్ష్మిని ఇమిటేట్‌ చేసిన హరితేజ!

4 18
తెలుగు ప్రేక్షకులను నటి హరితేజ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ లో ఈమె చేసిన సందడి అంతా.. ఇంతా కాదు. ఈమె చెప్పిన బుర్రకథకు ఎన్టీఆర్‌ సైతం ఫిదా అయిపోయారు. తరచు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హరితేజ తాజాగా ఓ వీడియో షేర్‌ చేసింది. ఈ వీడియోలో నటి శ్రీలక్ష్మి చెప్పిన డైలాగ్‌ ని ఇమిటేట్‌ చేస్తుంది హరితేజ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu