HomeTelugu Trendingబర్త్‌డే కానుకగా గోపీచంద్‌ ‘సీటీమార్’ లుక్‌

బర్త్‌డే కానుకగా గోపీచంద్‌ ‘సీటీమార్’ లుక్‌

2 11ఈ రోజు హీరో గోపీచంద్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘సీటీమార్’కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సంపత్ నంది డైరెక్షన్‌లో ‘సీటీమార్’ వస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌. ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్‌గా నటిస్తున్నాడు. తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తోంది. మరో హీరోయిన్‌గా దిగాంగన నటిస్తోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీటైన ఈ చిత్రం మిగతా భాగాన్ని ఆగష్టులో మిగతా షూటింగ్ పూర్తి చేయనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో చేసిన ‘గౌతమ్ నందా’ చేశాడు. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న గోపీచంద్‌కు క్లాప్‌బోర్డ్‌ శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu