HomeTelugu Trendingహాలిడేస్ ఎంజాయ్ చేసిన మహేష్ బాబు ఫ్యామిలీ

హాలిడేస్ ఎంజాయ్ చేసిన మహేష్ బాబు ఫ్యామిలీ

2 11
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఫ్యామిలీతో కలిసి దసరా సెలవులకు స్విట్జర్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పిల్లలు గౌతమ్, సితారతో కలిసి మహేష్ దంపతులు సరదాగా గడిపిన సంగతులు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

22

తాజాగా ఈ ఫ్యామిలీ స్విట్జర్లాండ్ నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. మహేష్ తన కొడుకు గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ బ్యాక్ టు వర్క్ అండ్ స్కూల్ అని పోస్టు చేశాడు. నమ్రతతతో దిగిన మరో ఫొటోను షేర్ చేసిన మహేష్ బాబు 42 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నాం. ఇంటికి వచ్చేస్తున్నాం అంటూ పోస్ట్ పెట్టాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu