HomeTelugu Trendingబీజేపీ నేతతో.. నితిన్‌ భేటీ

బీజేపీ నేతతో.. నితిన్‌ భేటీ

Hero nithin meets jp nadda

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడకుండా నితిన్‌‌ వెళ్లిపోయారు. కాగా జేపీ నడ్డా- నితిన్‌ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరంగల్‌ పర్యటనను పూర్తి చేసుకున్ననడ్డా తిరిగి శంషాబాద్ నోవాటెల్‌ చేరుకొని హీరో నితిన్‌తో సమావేశమయ్యారు. వీరితోపాటు లక్ష్మణ్‌, రామచంద్రరావు ఉన్నారు. నితిన్‌తో సమావేశం అనంతరం బీజేపీ ముఖ్యలతో నడ్డా భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం జేపీ నడ్డాతో భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక గతవారం హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌షా సమావేశమయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!