HomeTelugu Big Storiesబికినీలో ఇల్లీ బేబీ రచ్చ

బికినీలో ఇల్లీ బేబీ రచ్చ

Ileana
గోవా బ్యూటీ ఇల్లీ బేబీ మరోసారి హాట్ కిక్కిచ్చే ఫొటోలతో రచ్చ చేసింది. ఎప్పుడూ అందాలు ఆరబోయడంలో ముందుండే ఈ ముద్దుగుమ్మ తాజాగా బికినీలో పిక్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. లాక్‌డౌన్‌తో షూటింగ్‌లు లేకపోవడంతో ప్రస్తుతానికి ముద్దుగుమ్మలంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. అయినా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలియానా పోస్ట్ చేసిన బికినీ పిక్ తెగ వైరల్ అయింది. ఇన్నాళ్ల ఎదురుచూపులు ఫలించి మంచి రోజులు వచ్చాయ్, ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చాను అంటూ ఇలియానా సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇలియానా తాజాగా చేసిన బికినీ పిక్ చూసి.. ”హాట్ బ్యూటీ, సో.. సెక్సీ, బ్యూటిఫుల్” అంటూ నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

దేవదాసు సినిమాలో రామ్‌ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇలియానా ఆ తర్వాత పూరీ దర్శకత్వంలో మహేష్‌బాబు పక్కన పోకిరి సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనుకాడని గోవా బ్యూటీ ఇలియానా మరోసారి హాట్ కిక్కిచ్చేలా బికినీ ఫొటోతో రచ్చసేసింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అమ్మడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం అభిమానులతో టచ్‌లోకి రావడంతోపాటు తన హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పోస్ట్ చేసిన బికినీ పోజ్ తెగ వైరల్ అయింది. వెబ్ సిరీస్‌ చేయడానికి రెడీ అవుతున్న ఈ భామ అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu