HomeTelugu Newsలాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ .. పోర్న్‌ సైట్ల చూడటంలో భారత్ ఫస్ట్‌ ప్లేస్‌

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ .. పోర్న్‌ సైట్ల చూడటంలో భారత్ ఫస్ట్‌ ప్లేస్‌

2 13

కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది భారత ప్రభుత్వం. అందువల్ల ప్రజలు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. అయితే అందులో కొంత మంది తమ ఫోన్లకు అంకితం అయ్యారు. అందులో చిత్రాలు, ఆటలు చుస్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలిసిన అంశం ఏమిటంటే అందులో చాల మంది చూసేవి మాములు చిత్రాలు కాదట.. నీలి చిత్రాలట..! ప్రముఖ పోర్న్ వెబ్ సైట్ ‘పోర్న్ హబ్’ విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం ప్రస్తుతం పోర్న్ ఎక్కువగా చూసే దేశాలలో భారత్ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. ‘పోర్న్ హబ్’ కు ఈ లాక్ డౌన్ విధించినప్పటి నుంచి మన దేశం లో ఏకంగా దాదాపు 60 శాతం వ్యూయర్స్ పెరిగారంట… అయితే దీనికి కారణం ప్రజలు అందరూ ఖాళీగా ఇంట్లోనే ఉండటం వలన ఈ వీడియోలు చూస్తూ ఆనందిస్తున్నారు. అయితే దీనిపై వ్యంగ్యాస్త్రాలు కూడా పలువురు సంధిస్తున్నారు ” ప్రభుత్వం కరోనా అదుపు చేయడానికి లాక్ డౌన్ విధించింది అందువల్ల జనాభా అదుపు లేకుండా పెరుగుతుందేమో” అని సెటైర్లు వేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu