HomeTelugu Trendingయువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌కు కరోనా

యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌కు కరోనా

Director tharun bhascker te

దేశంలో కరోనా మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్‌ యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌కు సైతం కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా వచ్చింది ఫ్రెండ్స్‌. విశాంత్రి తీసుకుంటున్నా ఫ్రెండ్స్‌. కరోనాను సీరియస్‌గా తీసుకోండి ఫ్రెండ్స్‌ అంటూ ఫన్నీగా పోస్ట్‌ చేశారు. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న తరుణ్‌ భాస్కర్‌ తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఎవరితో చేస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu