HomeTelugu Trending'బలరామయ్య బరిలో దిగితే..'!

‘బలరామయ్య బరిలో దిగితే..’!

interesting title with Bala

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్‌లో ‘బిబి3’లో నటిస్తున్నాడు. ఈ సినిమా బాలయ్య రెంజ్‌కు తగట్టుగా మాస్‌ తరహా కథతో సాగుతుంది. ఇప్పుడు ఈ కోవలోనే మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు బాలకృష్ణ సిద్ధమవుతున్నాడు.

‘కందిరీగ’, ‘రభస’, ‘అల్లుడు అదుర్స్’ చిత్రాల డైరెక్టర్‌ సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ‘బలరామయ్య బరిలో దిగితే..’ అనే టైటిల్ తో ఈ డైరెక్టర్‌ ఓ పవర్ ఫుల్ సబ్జెక్టును బాలకృష్ణ కోసం సిద్ధం చేశాడట. బాలయ్యకు కూడా ఈ కథ బాగా నచ్చినట్టు చెబుతున్నారు. వీరి కాంబినేషన్లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu