HomeTelugu Trending'ఎయిట్‌' టీజర్‌

‘ఎయిట్‌’ టీజర్‌

Eight Movie Teaser

హాస్య నటుడు సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎయిట్‌’. సూర్యాస్‌ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో స్నేహా ఉల్లాల్‌, సోనీ అగర్వాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను నటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

‘కనిపించేది నిజం.. వినిపించేది అబద్ధం.. భ్రమ’ అంటూ మొదలైన టీజర్‌ ఉత్కంఠగా సాగింది. మరి ‘ఎయిట్‌’ వెనుక కథ ఏంటి? సప్తగిరి దాన్ని ఎలా ఛేదించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రిజ్వాన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అచ్చు సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu