HomeTelugu Trending‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’

‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’

Intro Of Krishna Lanka
ప‌రుచూరి ర‌వి, న‌రేశ్ మేడి, ఆద‌ర్శ్, అనితా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వస్తున్న చిత్రం ‘కృష్ణ‌లంక’ వి.కార్తికేయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి తాజాగా ‘ఇంట్రో ఆఫ్ కృష్ణలంక’ పేరుతో ఓ వీడియోను విడుద‌ల చేసింది చిత్ర బృందం. ఎలాంటి మాట‌లు లేకుండా యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో రూపొందించిన ఈ వీడియో ఆద్యంతం ఆస‌క్తిగా సాగింది. ఓ గ్రామంలో చోటు చేసుకున్న కొన్ని బృందాల ఘ‌ర్ష‌ణ‌లు ఇందులో క‌నిపిస్తాయి. నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాని సోహ్లా ప్రొడ‌క్ష‌న్స్, చేత‌న్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కృష్ణ సుర‌భ్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu