HomeTelugu Trending'రాజమనార్‌' గా జగపతిబాబు

‘రాజమనార్‌’ గా జగపతిబాబు

Jagapathi babu as a rajaman

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్‌’. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా అప్‌డేట్‌ ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోమవారం ఉదయం ‘సలార్‌’ నుంచి ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ని విడుదల చేసింది మూవీ యూనిట్‌. ‘రాజమనార్‌’ అనే కీలక పాత్రలో కనిపించనున్న జగపతిబాబు లుక్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో జగపతిబాబు సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ముక్కుకు రింగు, కోపం నిండిన చూపులతో జగపతిబాబు బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. హంబులే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితమవుతున్న ‘సలార్’ 14 ఏప్రిల్ 2022న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu