HomeTelugu Trendingజాన్వీ కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభం

జాన్వీ కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభం

janhvi kapoor new movie ula
బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్‌ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న చిత్రం దేవర. జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌30గా వస్తున్న ఈ మూవీ నుంచి విడుదలైన జాన్వీకపూర్ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలసిందే. తాజాగా ఈ బ్యూటీ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. జాన్వీకపూర్‌ కొత్త హిందీ ప్రాజెక్ట్‌ Ulajh.

ఆదివారం లండన్‌లో ఈ చిత్ర షూటింగ్‌ గ్రాండ్‌గా మొదలైంది. ఈ విషయాన్ని జాన్వీకపూర్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసుకుంది. తనపై క్లాప్‌ కొడుతున్న స్టిల్‌ను షేర్ చేసింది. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతుంది. గుల్షన్‌ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేశ్‌ టాయ్‌లాంగ్‌, మీయాంగ్‌ చాంగ్‌, సచిన్‌ ఖేడ్కర్‌, రాజేంద్రగుప్తా, జితేంద్ర జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్‌ మేకర్‌ సుధాన్షు సారియా దర్శకత్వం వహిస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu