HomeTelugu Newsకె. విశ్వనాథ్‌ని కలిసిన జయప్రద

కె. విశ్వనాథ్‌ని కలిసిన జయప్రద

11 1
ప్రముఖ నటి జయప్రద తన సోదరి సౌందర్యతో కలిసి ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌ను కలిశారు. శుక్రవారం ఆయన నివాసానికి వెళ్లిన ఆమె కె.విశ్వనాథ్‌ దంపతులను సత్కరించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాగర సంగమం’ చిత్రంలో జయప్రద కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu