HomeTelugu Trendingజూనియర్‌ సిల్క్‌ స్మిత ఫోటోలు వైరల్‌

జూనియర్‌ సిల్క్‌ స్మిత ఫోటోలు వైరల్‌

junior silk smitha 2

సోషల్‌ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం తమలోని టాలెంట్‌ని, క్రియేటివీటి అందరితో పంచుకోగలుకుతున్నారు. ఇక సెలబ్రెటీలను పొలిన వ్యక్తులు ఇప్పుడు యూ ట్యూబ్ లో బాగా పాప్యులర్ అవుతున్నారు. వాళ్లు చేసే వీడియోస్ కి.. రీల్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

junior silk smitha photos v

ఇప్పటికే మనం ఇటువంటి వారిని చాలా మందిని చూశాం. జూనియర్‌ సౌందర్య, ఐశౌర్య రాయ్‌, సమంత తదితరులు చూస్తున్నాం. అలా పాప్యులర్ అయినవారిలో జూనియర్ సిల్క్ స్మిత ఒకరు. సిల్క్ స్మిత‌ను పోలిన విష్ణు ప్రియ అనే అమ్మాయి ఫొటోలు, వీడియోలు పాప్యులర్అవుతున్నాయి. అంద‌రూ ఆమెను జూనియ‌ర్ సిల్క్ స్మిత అంటున్నారు. కాగా ఈమె కూడా న‌టిగా రాణించాల‌ని అనుకుంటుందట.

junior silk smitha 1

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu