HomeTelugu Newsజ్యోతిక 'బంగారు తల్లి'

జ్యోతిక ‘బంగారు తల్లి’

2 3
సెకండ్ ఇన్నింగ్స్ తరువాత జ్యోతిక వరుస సినిమాతో దూసుకుపోతుంది. గత ఏడాది ‘రాక్షసి’, ‘జాక్‌పాట్‌’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే మరిది కార్తీతో కలిసి ‘తంబి’ అనే సినిమా చేశారు. తాజాగా జ్యోతిక తమిళ్ లో ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ అనే సినిమా లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో ఆమె లాయర్ గా నటిస్తున్నారు ఈ సినిమాను ఆమె భర్త హీరో సూర్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగులో కూడా విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి ‘బంగారు తల్లి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ చిత్రాల్లోని జ్యోతిక లుక్ ను విడుదల చేశారు. జేజే ఫ్రెడ్రిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu