HomeTelugu Trendingకాజల్‌ 60వ మూవీ అప్డేట్‌

కాజల్‌ 60వ మూవీ అప్డేట్‌

Kajal Aggarwal
స్టార్ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ నటిస్తున్న 60వ సినిమా కి సంబంధించి మేకర్స్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ని అందించారు. దీని ప్రకారం కాజల్ 60 వ మూవీ టైటిల్ మరియు టీజర్ రేపు విడుదల కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఒక ఆసక్తికర పోస్టర్‌ను విడుదల చేశారు. మునుపెన్నడూ లేని విధంగా కాజల్ అగర్వాల్‌ని చూపించనున్నాము అంటూ ప్రకటన చేసిన ఆ పోస్టర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా గ్లింప్స్ ను రేపు రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు.

ఈ సినిమాని ఔరం ఆర్ట్స్ నిర్మిస్తుండగా దీనిని తెరకెక్కిస్తున్న దర్శకుడు మరియు ఇతర నటీనటులు,గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇది కాకుండా కాజల్, బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న భగవంత్ కేసరిలో కూడా నటిస్తున్నారు. ఈ మూవీ దసరా 2023 కానుకగా విడుదల కానుంది. అలాగే శంకర్ షణ్ముగం దర్శకత్వం వహిస్తున్న కమల్ హాసన్ ఇండియన్ 2 లో కూడా ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu