HomeTelugu Big Storiesడెలివరీ తర్వాత కాజల్ అగర్వాల్ తొలి ఫొటోలు

డెలివరీ తర్వాత కాజల్ అగర్వాల్ తొలి ఫొటోలు

Kajal aggarwal first photos

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. బాబుకు నీల్ కిచ్లూ అనే పేరు పెడుతున్నట్టు కూడా ఆమె కుటుంబం వెల్లడించింది. దాదాపు 12 ఏళ్ల నుంచి సినిమా పరిశ్రమలో ఉన్న కాజల్ తన తొలి బిడ్డకు జన్మనివ్వడం కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది.

అయితే.. ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ… అభిమానులకు అందుబాటులో ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. తాజాగా ఓ ప్రమోషనల్ వీడియోతో ఆమె మళ్లీ ఫ్యాన్స్‌ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!