HomeTelugu Trendingభగవంత్‌ కేసరి: కాజల్‌ ఫస్ట్‌లుక్‌

భగవంత్‌ కేసరి: కాజల్‌ ఫస్ట్‌లుక్‌

 

kajal Birthday special post
టాలీవుడ్‌ చందమామ కాజల్ బర్త్‌డే ఈరోజు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న భగవంత్‌ కేసరి నుండి ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చీరలో హోమ్లీగా ఉన్న కాజల్ ఓ సైకాలజీ పుస్తకం చదువుతున్నట్టుగా ఉంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో బాలయ్యబాబు హీరోగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలను పంచుకుంటున్న చిత్రబృందం ఇప్పటికే టైటిల్, టీజర్‌తోపాటు సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్న శ్రీలీల ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu