HomeTelugu Trendingకళ్యాణ్ దేవ్ బర్త్‌ డే స్పెషల్‌ 'థీమ్ ఆఫ్ కిన్నెరసాని'

కళ్యాణ్ దేవ్ బర్త్‌ డే స్పెషల్‌ ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’

kalyan dev Birthday special
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘కిన్నెరసాని’ చిత్ర బృందం ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ విడుదల చేసింది. ఈ థీమ్‌ని మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ విడుదల చేశారు. ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu