HomeTelugu Trendingలగ్జరీ కారు కొన్న కారు కొన్న హీరోయిన్‌ కంగనా రనౌత్‌

లగ్జరీ కారు కొన్న కారు కొన్న హీరోయిన్‌ కంగనా రనౌత్‌

image 16

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ధాకడ్‌ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. పాజిటివ్‌ టాక్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుంది.  ఈ చిత్రంలో ఆమె ఏజెంట్‌ అగ్ని అనే గూడఛారి పాత్ర పోషించింది. ఇక సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందు కంగనా కాస్ట్‌లీ కారు కొనుగోలు చేసింది.

ఆమె కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ మేబాక్ ఎస్680 మోడల్ కంపెనీ చెందినది కాగా.. దీని ఖరీదు రూ.3.6 కోట్లు. రీసెంట్‌గా ఈ కారు భారత్‌లో లాంచ్ అవ్వగా.. ఈ కారును మొదట కొనుగోలు చేసి ఇండియన్‌గా కంగనా నిలిచింది. కొత్త కారుకు తాళలను కంగనాకు కంపెనీ ప్రతినిధులు తాళలు అందజేయగా.. ఆమె తల్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!