HomeTelugu Big Storiesవకీల్‌ సాబ్‌ నుంచి 'కంటిపాపా' సాంగ్‌ రిలీజ్‌

వకీల్‌ సాబ్‌ నుంచి ‘కంటిపాపా’ సాంగ్‌ రిలీజ్‌

KantiPapa Lyrical song fro
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ -వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ – బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్ రాజు – శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హిందీ ‘పింక్’ చిత్రానికి రీమేక్. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్.. తాజాగా ‘కంటిపాపా కంటిపాప’ అనే మూడో పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.

ఈ పాట నెటిజన్లను ఆకట్టుకుంటోంది. థమన్ స్వరపరిచిన ఈ గీతాన్ని అర్మాన్ మాలిక్, దీపు కలసి ఆలపించారు. దీనికి రామజోగయ్య శాస్త్రి మంచి సాహిత్యం అందించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu