HomeTelugu Trending'కార్తికేయ-2' కాన్సెప్ట్‌ ఇదే.. వీడియో

‘కార్తికేయ-2’ కాన్సెప్ట్‌ ఇదే.. వీడియో

5
యంగ్ హీరో నిఖిల్, స్వాతి హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘కార్తికేయ’. చందు మొండేటి కాంబినేషన్‌లో 2014లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ తెరెక్కెకి మంచి విజయాన్ని సాధించింది ఈ సినిమా. ఐదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘కార్తికేయ2’ రూపొందనుంది. మార్చి 2న ఈ చిత్రం ప్రారంభం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమా కాన్సెప్ట్‌ వీడియోను చిత్రబృందం ఆదివారం సాయంత్రం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ ఏడాది మధ్యలో ఈ సినిమాను విడుదల చేసేలా సన్నాహాలు చేసుకుంటున్నారు. ‘అర్జున్ సురవరం’ తర్వాత నిఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu