HomeTelugu Trendingగిటార్‌ ప్లే చేసిన కత్రినా .. నిరాశ చెందిన ఫ్యాన్స్‌!

గిటార్‌ ప్లే చేసిన కత్రినా .. నిరాశ చెందిన ఫ్యాన్స్‌!

8 19

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ సైతం కరోనా ఎఫెక్ట్‌తో ఇంట్లోనే ఉంటూ.. తన కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతుంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసిన కత్రినా.. సమయం సరదాగా గడుస్తుందని పేర్కొకొంది. అంతేకాకుండా తనలోని మరో టాలెంట్‌ను కూడా ప్రేక్షకులకు కాస్త పరిచయం ఈ బార్బీ బొమ్మ. గిటార్‌ ప్లే చేస్తూ.. ఒక పాట పడుతున్నట్లు ఉన్న వీడియోను కత్రినా తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. కానీ ఆ వీడియోకి ఎటువంటి ఆడియో లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందాతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu