HomeTelugu Trendingరాజమౌళి ఫ్యామిలీ వెకేషన్‌.. ఫోటోలు వైరల్‌

రాజమౌళి ఫ్యామిలీ వెకేషన్‌.. ఫోటోలు వైరల్‌

Rajamouli Family Vacation
టాలీవుడ్ ప్రముఖ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తన విలువైన సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కు వెళ్లారు. తమిళనాడు లోని తూత్తుకుడిలోని ఓ రిసార్ట్స్ లో భార్య, కొడుకు ఇతర కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక రాజమౌళి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సినిమా చేయనున్న విషయం తెలిసిందే. హాలీవుడ్‌ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఎస్‌ఎస్‌ఎంబీ 29కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి తండ్రి విజేయేంద్ర ప్రసాద్‌ కనీవినీ ఎరుగని రీతిలో కథను సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమాలో మహేష్‌ ప్రపంచాన్ని చుట్టే మనిషిగా కనిపిస్తాడని రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో ఉండబోతుందని సమాచారం. 2025 సెకండాఫ్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట.

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ టీజర్‌

రామ్‌ గోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం వ్యూహం టీజర్‌

సామజవరగమ మూవీ ట్రైలర్‌

రుద్రంగి మూవీ ట్రైలర్‌

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu