సింగర్‌ సునీత పెళ్లిపై కత్తి మహేష్‌ స్పందన


సింగర్‌ సునీత, రామ్ వీరపనేని వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహనికి పలువురు సినీ రాజకీయ ప్రముఖుల హజరైయ్యారు. ఈ పెళ్లి రామ్ – సునీత వివాహాన్ని వారి పిల్లలే దగ్గరుండి జరిపించారు. ఇన్నాళ్లు ఒంటరి మహిళగా ఉన్న అమ్మకు తోడు దొరికినందుకు సునీత పిల్లలిద్దరూ హ్యాపీగా ఉన్నట్లు ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు చూస్తే అర్థం అవుతుంది. అయితే సునీత-రామ్ దంపతులను అందరూ శుభాకాంక్షలు తెలుపుతుంటే.. మరొకొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని కన్నతల్లి మళ్ళీ వివాహం చేసుకోవడం ఏమిటి? అంటూ పోస్టులు పెట్టారు. అయితే ఇలాంటి విమర్శలు చేసే వారిపై సినీ విమర్శకుడు నటుడు కత్తి మహేష్ ఫేస్ బుక్ వేదికగా తనదైన శైలిలో స్పందించాడు. ‘

Katti Mahesh comments on Singer Sunita's marriage ..!

CLICK HERE!! For the aha Latest Updates