HomeTelugu Trendingకారు ప్రమాదంలో గాయపడ్డ కత్తి మహేశ్‌

కారు ప్రమాదంలో గాయపడ్డ కత్తి మహేశ్‌

Kathi mahesh injured in car

టాలీవుడ్‌ నటుడు, క్రిటిక్‌ కత్తి మహేశ్‌కు కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయరహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. దీంతో మహేశ్‌ వాహనం ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరచుకోవడం వల్ల మహేశ్‌ స్వల్పగాయాలతో బయటపడ్డారు. చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu