HomeTelugu Trendingఆసక్తికరంగా 'పెంగ్విన్' టీజర్‌..

ఆసక్తికరంగా ‘పెంగ్విన్’ టీజర్‌..

3 7హీరోయిన్‌ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా నటించిన తాజా చిత్రం ‘పెంగ్విన్’. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను పలువురు హీరోయిన్లు విడుదల చేశారు. సమంత, తాప్సీ, మంజువారియర్, త్రిష కలిసి తమ సామాజిక మాధ్యమాల ద్వారా పలు భాషల్లోని ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఇటీవ‌లే విడుదలైన ‘పెంగ్విన్’ ఫ‌స్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకంపై కార్తీక్ సుబ్బ‌రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu