HomeTelugu Trendingఅమెజాన్ ప్రైమ్‌లో కీర్తి సురేశ్‌ సినిమా రిలీజ్‌

అమెజాన్ ప్రైమ్‌లో కీర్తి సురేశ్‌ సినిమా రిలీజ్‌

3 14
హీరోయిన్‌ కీర్తి సురేశ్.. మ‌హాన‌టి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు ప్రేక్షకుల‌కి మరింత దగ్గరైంది. ఇటీవ‌లే నేష‌న‌ల్ అవార్డ్ ని కూడా కైవ‌సం చేసుకుంది. మ‌హాన‌టి త‌రువాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న కీర్తి తాజాగా ‘పెంగ్విన్’ సినిమా న‌టించింది. ఆస‌క్తిక‌ర క‌థ‌, క‌థ‌నంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఈశ్వ‌ర్ కార్తిక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్ ప‌తాకం పై కార్తీక్ సుబ్బ‌రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళం లో విడుదల కాబోతుంది.

ఇక మ‌హాన‌టి చిత్రానికి థియేట‌ర్ లోనే కాదు వ‌ర‌ల్డ్ బెస్ట్ ఆన్ లైన్ స్టీమింగ్ నెట‌వ‌ర్క్ అమెజాన్ ప్రైమ్ లో కూడా విశేష ఆద‌ర‌ణ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. దేశంలో లాక్‌డౌన్ నేపథ్యంలో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి పరిస్థితి ఇప్పట్లో కనిపించడం ఈ నేప‌థ్యంలో పెంగ్విన్ చిత్రాన్ని కూడా అమెజాన్ ప్రైమ్ఎక్స్ క్లూజివ్ గా ఆడియోన్స్ కి అందిచ‌బోతున్నారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ లోనే విడుద‌ల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా పెంగ్వీన్ కావడం మరో విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu