HomeTelugu Trending'కేజీఎఫ్ 2' అప్‌డేట్స్‌

‘కేజీఎఫ్ 2’ అప్‌డేట్స్‌

15 2కన్నడ హీరో యాష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. కన్నడలో పాటు తెలుగు, హిందీ, తమిళంలో భారీ వసూళ్లను సాధించిందీ మూవీ. ప్రస్తుతం దీనికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం బెంగుళూరులో ఈ సినిమా షూట్ జరుగుతోంది. అనంతరం మైసూర్, రామోజీ ఫిల్మ్ సిటీ, బళ్లారి ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుంది. దీంతో 90 శాతం షూటింగ్ ముగుస్తుందట. పలువురు బాలీవుడ్ తారలు సైతం నటిస్తున్న ఈ భాగంలో వరల్డ్ మాఫియాను తారా స్థాయిలో చూపిస్తూ భారీ యాక్షన్ కంటెంట్ ప్రేక్షకులకి అందిస్తామని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెబుతున్నాడు

Recent Articles English

Gallery

Recent Articles Telugu