HomeTelugu Trendingసర్జరీ కోసం అమెరికా వెళ్లనున్న మహేష్‌ బాబు!

సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్న మహేష్‌ బాబు!

knee Surgery for Mahesh Ba

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో శస్త్రచికిత్స కోసం మహేశ్‌ యూఎస్‌కి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌కు వాయిదా పడనుంది.

రెండు నెలల పాటు షూటింగ్‌ వాయిదా పడనున్నట్లు సమాచారం. మరోవైపు ట్విట్టర్‌లో #GETWELLSOONMAHESHBABU అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతుంది. తమ అభిమాన హీరో మహేశ్‌ త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu