HomeTelugu Big Storiesసాయి పల్లవి 'కోలు కోలు కోలోయమ్మ' సాంగ్‌ విడుదల

సాయి పల్లవి ‘కోలు కోలు కోలోయమ్మ’ సాంగ్‌ విడుదల

Kolu Kolu Song with Lyric
టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా దగ్గుపాటి, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాట పర్వం. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా కోలు కోలు కోలోయమ్మ అంటూ సాగిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాటలో సాయిపల్లవి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ పాటను విక్టరీ వెంటేష్ విడుదల చేశారు. పాట ఎంతో అద్భుతంగా ఉందని వెంకీ అన్నారు. ఈ పాటలోని మ్యూజిక్, లిరిక్స్ కూడా బాగున్నాయి. అయితే నిజానికి ఈ సినిమా నెక్సల్ రవన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా. ఇందులో రవన్న పాత్రలో రానా నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu