HomeTelugu Trendingపెళ్లికి రెడీ అంటున్న 'కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా' బ్యూటీ షాలిని!

పెళ్లికి రెడీ అంటున్న ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ బ్యూటీ షాలిని!

9 2

‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ చిత్రంలో నటించిన షాలిని వాడ్నికట్టి పెళ్లికి సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె ఓ దర్శకుడిని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది.. అయితే అతని పేరు మిగతా విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె నటించి ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ చిత్రం (జూన్ 25న) OTT విడుదలై మంచి స్పందనతో దూసుకుపోతుంది.

ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పొందిన ఈ బ్యూటీ… మోడల్‌గా కెరీయర్‌ ప్రారంభించింది. 2015 లో ప్లస్ చిత్రంతో కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ తరువాత పలు చిత్రాల్లో చేసిన ఈ అమ్మడు ‘యురేకా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది షాలిని.

Recent Articles English

Gallery

Recent Articles Telugu