HomeTelugu Trending'కృష్ణ‌మ్మ' ట్రైలర్‌ విడుదల

‘కృష్ణ‌మ్మ’ ట్రైలర్‌ విడుదల

Krishnamma movie Teaser
టాలీవుడ్‌ యంగ్‌ హీరో స‌త్య‌దేవ్ నటించిన తాజా చిత్రం ‘కృష్ణ‌మ్మ’. వి.వి గోపాలకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను సాయిధ‌ర‌మ్ తేజ్ విడుద‌ల చేశాడు. ఈ ట్రైలర్‌ లో స‌త్య‌దేవ్ సంభాష‌ణ‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. స‌త్య‌దేవ్ మొద‌టి సారిగా ఓ మాస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ప్రేక్ష‌కుల‌లో అంచ‌నాలు నెల‌కొల్ప‌యి. ఇక తాజాగా విడులైన టీజ‌ర్ అంచ‌నాల‌ను అమాంతం పెంచింది. ఈ సినిమాలో అతిరా రాజీ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ స‌మ‌ర్పిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ కొమ్మ‌ల‌పాటి నిర్మిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu