HomeTelugu Trending'కృష్ణమ్మ' టైటిల్‌ సాంగ్‌ విడుదల

‘కృష్ణమ్మ’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

Krishnamma Title Song
సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. కృష్ణ కొమ్మాలపాటి నిర్మాణంలో .. గోపాలకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాతో అథిర రాజీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. విభిన్నమైన కథా కథనాలతో రూపొందిన ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాను కొరటాల శివ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. “కృష్ణమ్మా కృష్ణమ్మా నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం”. అంటూ ఈ పాట సాగుతోంది. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఈ టైటిల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu