HomeTelugu Trendingఎన్టీఆర్‌కు అభిమానిని అంటున్న హీరోయిన్‌..

ఎన్టీఆర్‌కు అభిమానిని అంటున్న హీరోయిన్‌..

3
టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒకరు. టెంపర్ సినిమా తరువాత ఈ స్టార్ హీరో వరసగా హిట్స్ కొడుతున్నాడు. సినిమాలు హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్నది. అటు బెంగళూరులో కూడా ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఎక్కువే.

ఎన్టీఆర్ ను అభిమానించే వ్యక్తుల్లో సెలెబ్రెటీస్ కూడా ఉన్నారు. వారిలో ఒకరు కుష్బూ. ఓరోజు కుష్బూను ఎన్టీఆర్ భోజనానికి ఆహ్వానించారట. ఆ సమయంలో సమయంలో ఎన్టీఆర్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంది. అలా ఆటోగ్రాఫ్ తీసుకున్న కుష్బూ దానిని లాకర్లో భద్రంగా దాచుకుంది. ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే పిచ్చి అని, అయన సినిమాలన్నీ చూసినట్టు చెప్పింది కుష్బూ. ఎన్టీఆర్ సినిమాల్లోని ఎమోషన్ సీన్స్ చాలా బాగుంటాయని, చాలా సార్లు ఆ సీన్స్ చూసి కన్నీరు పెట్టినట్టుగా చెప్పింది కుష్బూ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu