HomeTelugu Trending'ఖుషి' వచ్చేస్తుంది.. ఏప్పుడో తెలుసా!

‘ఖుషి’ వచ్చేస్తుంది.. ఏప్పుడో తెలుసా!

Vijay Deverakonda Samanthas Khushi gets its release date

స్టార్‌ హీరోయిన్‌ సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి హోప్స్‌ ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నవీన్ ఎర్నేని ఎలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.

కాశ్మీర్ నేపథ్యంలో సాగుతున్నా ఓ అందమైన ప్రేమ కథ అని ముందు నుంచి ప్రచారం చేస్తున్నారు. కానీ అది ఎలా ఏమిటి అనే విషయం మీద క్లారిటీ లేదు. నేడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్‌ విడుదలైంది. ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ ఒకటో తేదీని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.

దీంతో పాటు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌చిన్ ఖ‌డేక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, ల‌క్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కన్నడ యాక్టర్‌ జ‌య‌రాం, శ‌ర‌ణ్య ప్రదీప్‌ కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.

ఖుషి నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రానికి హేశమ్‌ అబ్ధుల్‌ వహబ్‌ సంగీతం అందిస్తున్నాడు.దించిన హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu