HomeTelugu Trending'మా’ విజేతలు వీళ్లే...

‘మా’ విజేతలు వీళ్లే…

Maa elections 2021 final re

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. నిన్న జరిగిన పోలింగ్‌లో మా అధ్యక్షుడు మినహా మిగతా ఈసీ మెంబర్ల తుది ఫలితాలు వెల్లడి కాలేదు. తాజాగా 18మంది ఈసీ సభ్యుల తుది ఫలితాలను ఎన్నికల అధికారి వెల్లడించారు.

మా’ ఎన్నికల్లో గెలుపొందిన విజేతలు వీళ్లే..
*మా అధ్యక్షుడు – మంచు విష్ణు (383 ఓట్లు)
*ప్రకాశ్‌రాజ్‌ (274 ఓట్లు)109 ఓట్ల తేడాతో విష్ణు గెలుపొందారు.

* జనరల్ సెక్రటరీ – రఘుబాబు (341 ఓట్లు)
*ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ – శ్రీకాంత్ (375 ఓట్లు)

*జాయింట్ సెక్రటరీలు – ఉత్తేజ్ (333 ఓట్లు) , గౌతంరాజు (322 ఓట్లు)

*వైస్ ప్రెసిడెంట్స్‌ – మాదాల రవి (376 ఓట్లు), బెనర్జీ (298 ఓట్లు)

* ట్రెజరర్‌ – శివబాలాజీ (360 ఓట్లు)

గెలుపొందిన ఈసీ మెంబర్లు వీళ్లు..
18 మంది ఈసీ సభ్యుల కోసం జరిగిన పోటీలో 10 మంది మంచు విష్ణు ప్యానల్‌కు చెందినవారు, ఎనిమిది మంది ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌కు చెందినవారు గెలుపొందారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu