HomeTelugu Trendingసీఎం జగన్‌కు మహేష్‌ బాబు బర్త్‌డే విషెస్‌

సీఎం జగన్‌కు మహేష్‌ బాబు బర్త్‌డే విషెస్‌

 

Mahesh Babu birthday wishes
ఈ రోజు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు సోషల్‌ మీడియా వేదిక రాజకీయ నాయకులతో పాటు పలువురు సెలబ్రెటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్‌ హీరో సూపర్ స్టార్‌ మహేశ్ బాబు సీఎంకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలని.. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సీఎం జగన్‌కు విషెస్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu